0
Comments
387
Views
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎస్సై వెంకట్ రమణ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను చెక్ చేస్తూ యాక్సిడెంట్ కాకుండా ప్రతి వాహనాలను ఆపి డ్రైవర్లను చెక్ చేస్తూ దోర్నాల ఎస్సై వెంకట్ రమణ గారు అక్రమ వాహనాలను కూడా చెక్ చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నారు కానిస్టేబుల్ si గారు సహకరిస్తున్నారు