రాయచోటి అంబటి వ్యాఖ్యలకు నిరసనగా రాయచోటి టిడిపి ఆఫీస్ నందు భారీగా చేరిన కార్యకర్తలు నడుమ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగావాసి ప్రసాద్ బాబు పాల్గొని చంద్రబాబుకు పాలాభిషేకం చేసి అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...
దోర్నాల మండలం, *చిన్నగుడిపాడు* గ్రామంలో నిర్వహించిన *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ* కార్యక్రమంలో పాల్గొన్న *యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.*
*అనంతరం గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు*
🔸రూ.14 లక్షలతో మంజూరైన వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన,...
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు, రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగాజిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో యర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ను...
ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం లోని చిన్న గుడి పాడు గ్రామం లో ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, దోర్నాల మండల అధ్యక్షులు షేక్ మాబు గారు, MPDO గారు, పంచాయతీ...
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతున్న డ్రైవర్ అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు గాయపడ్డారు. వీరిలో లక్ష్మమ్మ, రెడ్డప్ప పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
శనివారం మధ్యాహ్నం పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రావ్య చారాల అనే చిన్నారి స్కూలు బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు చౌడేపల్లి పోలీసుల విచారణలో...
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాజంపేట జనరల్ సెక్రెటరీ బి. కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపికృష్ణ, చంద్ర తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమ నీ తత్కళికంగా వా ఈధ వేస్తున్నట్టు జిల్లా కలెక్టరు తెలిపార్రు మున్సిపాల్ ఎనికలు ముగిసిన తరువాత ప్రజావాణి కార్యక్రమము యధావిధిగా కొనసాగుతుందని తెలియజేసారు .
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం ఎమ్మార్వో మధుసూదన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపినా, ఆలయాల్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. స్థానికులు స్మశాన వాటిక సర్వే, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ్రామకంఠం ఆక్రమణల తొలగింపు వంటి సమస్యలను అధికారుల...