తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి... ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో పింఛన్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన...
ప్రెస్ నోట్
తేదీ: 31.12.2026
జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్లో అర్హులైన లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ గారు మరియు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ గారు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిశారు. వారి సమస్యలు,...
*విజయవాడ*
*తిరుపతి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు*
*విష ప్రచారం ఇకనైనా ఆపాలని వైసీపీ శ్రేణుల డిమాండ్*
*దేవినేని అవినాష్ కామెంట్స్*
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కోట్లాది...
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం గరుడసేవను నిర్వహించనున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై అలంకరించి మాడవీధులలో ఊరేగింపుగా భక్తుల దర్శనార్థం తీసుకువెళ్తారు కార్యక్రమంలో ఏవి శ్రీనివాస్ ఆచార్యులు, ఏవీ లక్ష్మీపతి...
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని పదిపుట్ల బైలు పంచాయితీ సరిహద్దులోని అడవిలోకి వెళ్లినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ తెలిపారు. ఏనుగులు తిరిగి మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు# కూతురు మురళి.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో ఆయన అనుచరులు గుంటూరులోని నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. నిందితులను గురువారం తంబళ్లపల్లి కోర్టు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ5రాజేశ్, ఏ19 అన్బురాజ్ను రెండు రోజులపాటు ఎక్సైజ్ పోలీసులు కస్టడీలో ఉంచి మదనపల్లెలో ప్రశ్నించారు. విచారణ ముగియడంతో తిరిగి తంబళ్లల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా వారిద్దరికీ జడ్జి రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు...
కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, కేంద్ర పన్నుల వాటా పెంపు, SASKI పథకం కొనసాగింపు, రాయలసీమ అభివృద్ధి, విశాఖ ఎకనామిక్ జోన్ వంటి కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రీ-బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందుంచింది. ఈ ప్రతిపాదనలు నెరవేరితే...
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల
2022లోనే కల్తీపై సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చినా తొక్కిపెట్టారని ఆరోపణ
నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ నిర్ధారించిందని వెల్లడి
దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు...
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తరపున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారి తల్లి దొడ్డ ఆదిలక్ష్మమ్మ గారికి 5 లక్షలు రూపాయల ప్రమాద బీమా చెక్కును యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు అందజేశారు...