0
Comments
4
Views
ఏపీలో ఉత్కంఠత oగా మారిన గ్రామీణ పీఠాల ఎన్నికలు ఈ నెల 19 ఎంపీపీలు 20న జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్డ్ విడుదల చేసింది. నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 659 ఎంపీలలో ఎంపీపీ మరియు ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నవంబర్ 20న 28 జడ్పీ చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆప్షన్స్ సభ్యుల ఎన్నిక, ఓటు హక్కు పై స్పష్టత, ఎన్నిక విధానం, పకడ్బందీ భద్రత పాదదర్శకత.