Bharat Aawaz
సైబరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. సుస్థిర రవాణాకు శ్రీకారం.|
    ● సైబరాబాద్ మూవ్స్ 2026 లోగోను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్  ● ట్రాఫిక్ రద్దీ నివారణ, స్మార్ట్ రవాణాపై స్టేక్‌హోల్డర్లతో చర్చలు ● నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో ప్రధాన కార్యక్రమం అల్వాల్,నవంబర్11:సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాయదుర్గంలోని మైండ్‌స్పేస్ పెర్ల్ క్లబ్‌లో...
11 Views