Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అల్పపీడనం.. ఉత్తర కోస్తాకు తుఫాన్ ముప్పు
    AP: ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 26వ తేదీ తర్వాత వాయుగుండంగా మారొచ్చని, 29 లేదా 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్గా తీరం దాటనుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు నేడు అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని SDMA తెలిపింది.
    128 Views
  • నాగోల్‌లో వాటర్ పైప్‌లైన్ దెబ్బతినడంతో కలకలం
    నాగోల్ ప్రాంతంలో నీటి పైప్‌లైన్ దెబ్బతిన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పైప్‌లైన్‌కు నష్టం జరగడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పైప్‌లైన్ దెబ్బతినడానికి గల కారణాలు, ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, మరమ్మతుల పురోగతి వంటి వివరాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న...
    100 Views
  • ఫేక్ ఐడీలు, అమ్మాయిల ఫొటోలతో 82 మందిని ట్రాప్ చేశాడు
    అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు ఏకంగా 27 ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సుమారు 82 మంది అబ్బాయిలను టార్గెట్ చేశాడు. వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పంపించేలా చాట్ చేసి, వాటిని భద్రపరిచాడు. తర్వాత అమ్మాయి సోదరుడినంటూ బెదిరించి దాదాపు రూ.25 లక్షలకు పైగా వసూలు చేశాడు.
    122 Views
  • తెలంగాణ ప్రజలకు ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలను వెలిగించాలని కోరుకుంటూ..

    రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు 🙏🏻
    91 Views
  • ఆదిపరాశక్తి ఆశీస్సులు అందరిపై ఉండాలి... ఈ విజయదశమి మీ జీవితంలో విజయాలు తీసుకురావాలి.. చేపట్టే ప్రతి పని విజయవంతమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.....అందరికీదసరా శుభాకాంక్షలు 💐
    98 Views
  • 🌼 తెలంగాణ రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🌼

    చెడుపై మంచి, అధర్మంపై ధర్మం విజయం సాధించిన స్ఫూర్తితో మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    94 Views
  • Madanapalle: బి.కొత్తకోట ఎంపీడీవో అబ్దుల్ సుకూర్ బైక్‌పై వెళ్తుండగా కుక్క అడ్డొచ్చి ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలతో ఆయన మదనపల్లె ఆస్పత్రిలో చేరారు.
    Madanapalle: ద్విచక్ర వాహనంలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పడడంతో ఎంపీడీవో తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట ఎంపీడీవోగా పనిచేస్తున్న అబ్దుల్ సుకూర్ (58) విధి నిర్వహణలో భాగంగా మంగళవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి బైక్‌లో వస్తుండగా మగసాలమర్రి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తల, కాళ్లకు తీవ్ర...
    93 Views
  • Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరగగా, వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
    Tirumala: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలకు ముగింపు ఘట్టమైన చక్రస్నానాన్ని మంగళవారం ఉదయం తిరుమలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల...
    87 Views
  • చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పర్వదినాన, మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
    92 Views
  • Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శ్రీరామ్ చినబాబు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
    Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీరామ్ కుమార్ (చినబాబు) ఎన్నికల ప్రచారానికి ముందు శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి ప్రచార పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోడెమ్ సిద్ధప్ప, కె.వి. నాగరాజ, రామిశెట్టి రత్నమయ్య, కృష్ణమూర్తి తదితరులు...
    98 Views