Naveen Kumar Verified User BMA | BHARAT AAWAZ Member added news Andhra Pradesh 2026-10-20 01:30:40 రోజా, పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ..! రాజకీయంగా చక్రం తిప్పిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరులో వైసీపీ నుంచి ఛైర్పర్సన్ పదవికి నామినేషన్ వేయకపోవడంతో TDP అభ్యర్థి నయీమా తాజ్ ఏకగ్రీవమయ్యారు. నగరిలో వైసీపీ అభ్యర్థులు రమేశ్ రెడ్డి, బాలకృష్ణ నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో TDP నుంచి శ్రీనివాసులు ఏకగ్రీవమయ్యారు. కీలకమైన మున్సిపాలిటీల్లో పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 0 Comments 0 Shares 95 Views