Bharat Aawaz
ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు!

అమ్మవారి దీవెనలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
నాగొల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర్
బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ
108 Views