Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
-
-
బంగారుపాళ్యం: కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి
బంగారుపాళ్యం మండలంలో విషాద ఘటన జరిగింది.
బోడబండ్ల పంచాయతీ డేగలబండ సమీపంలో కరెంట్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, అతని స్వగ్రామం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1 Views 172 Views -