Naveen Kumar Verified User BMA | BHARAT AAWAZ Member added news Andhra Pradesh 2026-10-15 07:43:16 బంగారుపాళ్యం: కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి బంగారుపాళ్యం మండలంలో విషాద ఘటన జరిగింది. బోడబండ్ల పంచాయతీ డేగలబండ సమీపంలో కరెంట్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, అతని స్వగ్రామం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 0 Comments 0 Shares 168 Views