Bharat Aawaz
తిరుమల అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!
తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ సర్వదర్శనానికి 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు టోకెన్లు లేనివారికి దర్శనానికి 8 గంటల సమయం బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 84 వేల మందికి పైగా భక్తులు  నిన్న ఒక్కరోజే రూ.3.33 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నాటికి, సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ...
105 Views