ఈరోజు రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, రాష్ట్ర రోడ్డు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ " బీసీ జనార్దన్ రెడ్డి" గారు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి మార్టూరు,యద్దనపూడి గ్రామాల్లో మండలాల్లో పర్యటించనున్నారు. కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు,శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
ఈరోజు రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు మార్టూరు గ్రామానికి విచ్చేసారు వారిని పర్చూరు MLA ఏలూరి. సాంబశివరావు గారు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించారు. రాష్ట్ర రోడ్డు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు శ్రీ " బీసీ జనార్దన్ రెడ్డి" గారు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి మార్టూరు,యద్దనపూడి గ్రామాల్లో మండలాల్లో పర్యటించనున్నారు. కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి...
నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, పంటలపై ప్రభావం, వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం , గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలి.కరువు పరిస్థితులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, రైతులకు అవసరమైన కరువు...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఈ నెల 15వ తేదీ లోపు దసరా బోనస్‌గా రూ.5,000 చెల్లించాలని ఐఐటీయూసీ (AITYUC) నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు జీజీహెచ్ (GGH) సూపరింటెండెంట్, ఏజెన్సీ ప్రతినిధి సంపత్‌కు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది సమస్యలను ప్రభుత్వం,...
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ధర్నా స్థలానికి బయలుదేరారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొంటున్నారు.ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని వంశీకృష్ణ...
మోదీ ఆశయాల సాధనకు కృషి
నందిగామ , అక్టోబర్ 8, bharat aawaz :
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంతో పాటు వారి కుటుంబాలను ఆదుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా చందర్లపాడు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
యువత రక్తదానం చేయడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఎమ్మెల్యే...
డివిఆర్ ఏరియా హాస్పిటల్లో మెగా వైద్య శిబిరం ప్రారంభం
🟠ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, అక్టోబర్ 8,bharat aawaz :
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ కమిటీ, వైద్య సిబ్బంది, కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని...