మదనపల్లె: మదనపల్లె ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వద్ద ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లు వాహనాలు నడపకూడదని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, ప్రతి...
Madanapalle: మదనపల్లె ప్రజల తాగునీటి అవసరాలకు ఊరట కలిగించే విధంగా హంద్రీ–నీవా జలాలు ఇప్పటికే మదనపల్లె సమ్మర్ స్టోరేజ్‌కు చేరుకోవడం పట్ల మదనపల్లె నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఆమె అభినందనలు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద ఆమె మాట్లాడుతూ.. మదనపల్లె ప్రజల చిరకాల...
Madanapalle: మదనపల్లె జహా కాలనీ సమీపంలో టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్మించేందుకు అవసరమైన పనులను చేపట్టారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు 42వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా ప్రాంగణాన్ని చదును చేసే పనులు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కీలక జల ప్రాజెక్టుల పురోగతిని, నిధుల అవసరాన్ని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ముఖ్యంగా పోలవరం, జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
రాష్ట్రంలో రూ.30,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 'జల్ జీవన్ మిషన్ -...
పవన్ కల్యాణ్ పేరిట నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించిన నిందితుడు
హైదరాబాద్‌లో నిందితుడు రాకేశ్ ను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు
టీడీపీ-జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రగా అనుమానం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై నల్లపాడు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి...
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన 'సేవా సంకల్ప యాత్ర'ను ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని అందించిన ప్రోత్సాహకర వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ తన పోస్టులో.. "ధన్యవాదాలు నరేంద్ర మోదీ...
ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం కి విచయుచున్నారు. మార్టూరు నుంచి గన్నవరం గ్రామం వెళ్లే రోడ్డు మార్గం మరియు పూనూరు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం కొత్తగా తారురోడ్లు వేశారు. వాటి ఓపెనింగ్ కి ఈరోజు మన గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి. అనిత గారు వస్తున్నారు.
ఖమ్మం నగరంలో మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధే లక్ష్యంగా మరో సరికొత్త అడుగు పడింది. మమత రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన **‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’**ను మెప్మా (MEPMA)-ఖమ్మం నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య IAS గారు అధికారికంగా ప్రారంభించారు.
ఈ క్యాంటీన్‌ను మాధురి అనే మహిళ నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన...