Bharat Aawaz
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో మెగా వైద్య శిబిరం ప్రారంభం 🟠ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, అక్టోబర్ 8,bharat aawaz : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో హాస్పిటల్ కమిటీ, వైద్య సిబ్బంది, కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని...
155 Views