నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, పంటలపై ప్రభావం, వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం , గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలి.కరువు పరిస్థితులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, రైతులకు అవసరమైన కరువు...