ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఈ నెల 15వ తేదీ లోపు దసరా బోనస్‌గా రూ.5,000 చెల్లించాలని ఐఐటీయూసీ (AITYUC) నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు జీజీహెచ్ (GGH) సూపరింటెండెంట్, ఏజెన్సీ ప్రతినిధి సంపత్‌కు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది సమస్యలను ప్రభుత్వం,...