బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఎనిమిదవ రోజు అమ్మవారి శ్రీ మహిషాసుర మర్దిని గా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులయ్యారు. పేద పండితుల మంత్రోచ్ఛారణలతో గణపతి నవగ్రహ చండి హోమాలను నిర్వహించారు. అమ్మవారి అలంకార సేవలో పాల్గొన్న ఉభయ దారులుకు ఆలయ ఈవో సహాయ కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను శేష వస్త్రాలను మెమెంటో అందించారు.
...
Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని A1గా, సుధీర్ రెడ్డిని A2గా, మాజీ ఎంపీ రెడ్డప్పను A3గా, మదనపల్లె నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిని A4గా పేర్కొన్నారు. యశ్వంత్‌ను A5గా, నాగభూషణాన్ని A6గా పేర్కొంటూ మొత్తం 62 మందిని కేసులో...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు డాక్టర్ అప్సర్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అధికమవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు...
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహించారు. సంతాన లక్ష్మి అమ్మవారు సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖసంతోషాలు, శ్రేయస్సుకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి కరుణతో కుటుంబాల్లో ఆనందం, ఐక్యత,...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. రెండో వార్డు అభ్యర్థిగా వి. సుధా మహేశ్వరి, ఐదో వార్డు అభ్యర్థిగా చామంచుల మల్లిక, మొదటి వార్డు అభ్యర్థిగా పి. శివ శంకర నామినేషన్ పత్రాలను సమర్పించారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు దారం అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు...
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 42వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బాలమాలి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా ఆదేశాల మేరకు ఆదివారము ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాలమాలి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి నాయకుల సహకారంతో 42వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. వార్డులోని...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా సోనాకంటి శశి కుమార్, 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కే. లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ ప్రతిపాదనతో పాటు సీనియర్ కార్మిక నాయకులు కృష్ణమూర్తి, ముబారక్ సంపూర్ణ మద్దతుతో వీరు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమంలో కార్మిక నాయకులు స్వయంగా పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు....