Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కనికరం కరువైందా? కాలువలో నవజాత శిశువు మృతదేహం
    మొగిలిపాడు పెట్రోల్ బంక్ సమీపంలో అమానవీయ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్ పలాస పురపాలకం, మొగిలిపాడు:పలాస పురపాలక పరిధిలోని మొగిలిపాడు ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పుట్టిన కొద్ది గంటలే అయినట్లు భావిస్తున్న ఓ నవజాత శిశువు మృతదేహం మురుగు కాలువలో కనిపించడం స్థానికుల్లో తీవ్ర ఆవేదనకు కారణమైంది. స్థానికుల వివరాల ప్రకారం, మొగిలిపాడు సమీపంలోని పెట్రోల్ బంకు పక్కన...
    387 Views
  • తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (Telangana Public Schools) పథకంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూల్ నిర్మాణం కోసం స్థలం ఖరారైంది. స్కూల్ అభివృద్ధికి రూ. 6 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది.

    గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారు, నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు కలిసి కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రస్తుత మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న స్థలం, విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

    సుమారు 2,000 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఈ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అభివృద్ధి చేయడం ద్వారా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నాణ్యమైన విద్య అందించే అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు కావడం సంతోషకరమని మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారు వ్యాఖ్యానించారు.

    “చిన్ననాడు నేను సైతం ఇదే స్కూల్‌లో చదువుకున్నాను. ఇప్పుడు ఈ స్కూల్ అభివృద్ధి చెందడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే డీపీఆర్ (Detailed Project Report) సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించాలి” అని మేయర్ గారు ఆదేశించారు.

    ఈ కార్యక్రమంలో ఏసీఎల్‌బీ భుజంగరావు గారు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, స్థానిక కార్పొరేటర్ ప్రసన్న శ్యామల గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
    191 Views
  • తెనాలి త్రీ టౌన్ సిఐ గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ.
    తెనాలి. మూడవ పట్టణ సీఐగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.పోలీస్స్టేషన్లో ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. పట్టణం లో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపేట వేస్తామని ఆయన అన్నారు. నేరాల నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.. 
    163 Views
  • NSUI మహిళా నాయకులపై పోలీసుల దాడి.. ఢిల్లీలో NSUI ఆందోళన
    NSUI మహిళా నాయకులపై పోలీసుల దాడి.. ఢిల్లీలో NSUI ఆందోళన గాయపడిన మహిళా కార్యకర్తలకు న్యాయం చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముట్టడి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ న్యూఢిల్లీ: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో NSUI మహిళా నాయకులపై పోలీసులు బలప్రయోగం చేయడంతో పలువురు గాయపడిన ఘటనను నిరసిస్తూ న్యూఢిల్లీలోని...
    218 Views
  • తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు చేసిన నటుడు నిర్మాత బండ్ల గణేష్.
    తెనాలి బోసు రోడ్డు లోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం శ్రీ ధనలక్ష్మి, శ్రీ గజలక్ష్మి దేవి అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు.చలనచిత్రం నటుడు అమ్మవారిని దర్శించుకున్న తదనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ గుడి గురించి అమ్మవారి గురించి చాలాసార్లు నాకు వివరించడం జరిగింది. ఇచ్చట వాసవి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారిని తెలిపారు. దసరా ఉత్సవాలు రంగ రంగ వైభవంగా...
    172 Views
  • హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్!
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో టైలర్ మైబు రాజు గాయపడ్డారు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సింగభూపాలెంకు చెందిన టైలర్ మైబు రాజు బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొత్తగూడెం పట్టణ సీపీఎం కార్యదర్శి లిక్కి బాలరాజు ప్రమాదాన్ని గమనించి వెంటనే...
    211 Views
  • రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – బీఆర్ఎస్ పార్టీ డిమాండ్
    తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.   రైతులకు సమయానికి పంట పెట్టుబడి అందక, యూరియా...
    141 Views
  • దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ఇందూరులోని వినాయక్ నగర్, సుభాష్ నగర్ ప్రాంతాల్లో పలు అమ్మవారి మండపాలను సందర్శించి ఎమ్మెల్యే ధన్‌పాల్ శ్రుయ సూర్యనారాయణ
    109 Views
  • కనికరం కరువైందా? కాలువలో నవజాత శిశువు మృతదేహం
    మొగిలిపాడు పెట్రోల్ బంక్ సమీపంలో అమానవీయ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్ పలాస పురపాలకం, మొగిలిపాడు:పలాస పురపాలక పరిధిలోని మొగిలిపాడు ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పుట్టిన కొద్ది గంటలే అయినట్లు భావిస్తున్న ఓ నవజాత శిశువు మృతదేహం మురుగు కాలువలో కనిపించడం స్థానికుల్లో తీవ్ర ఆవేదనకు కారణమైంది. స్థానికుల వివరాల ప్రకారం, మొగిలిపాడు సమీపంలోని పెట్రోల్ బంకు పక్కన...
    82 Views

    Sad
    1
    94 Views