తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రైతులకు సమయానికి పంట పెట్టుబడి అందక, యూరియా...