Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Unknown నంబర్ల కాల్స్కు చెక్.. NOV 1 నుంచి కాలర్ నేమ్ డిస్ప్లే
    Unknown నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఫోన్ నంబరుతో పాటు కాలర్ నేమ్ కూడా డిస్ప్లే చేయాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్ల (TSP)ను టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) ఆదేశించింది. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP)ను ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. DoT ఉత్తర్వు ప్రకారం 4G, 5G నెట్వర్క్లోని వినియోగదారునికి CNAP డిఫాల్ట్ ఎనేబుల్ అవుతుంది.
    198 Views
  • బంగారుపాళ్యం: కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి

    బంగారుపాళ్యం మండలంలో విషాద ఘటన జరిగింది.

    బోడబండ్ల పంచాయతీ డేగలబండ సమీపంలో కరెంట్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, అతని స్వగ్రామం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
    1 Views 203 Views
  • బంగారుపాళ్యం: కరెంట్ షాక్తో లైన్మెన్ మృతి
    బంగారుపాళ్యం మండలంలో విషాద ఘటన జరిగింది. బోడబండ్ల పంచాయతీ డేగలబండ సమీపంలో కరెంట్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, అతని స్వగ్రామం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
    206 Views
  • పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు రామగుండం పోలీస్ కమిషనర్ పిలుపు
    మంచిర్యాల: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పోటీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.పోలీసుల సేవలు, త్యాగాలు,...
    116 Views
  • కాలనీల్లో కొనసాగుతున్న డ్రైనేజీ తాగునీటి పైప్లైన్ పనుల పరిశీలన.|
    ● పనుల నాణ్యతలో రాజీ వద్దు ● త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సూచన అల్వాల్, అక్టోబర్ 15: వెంకట్రావుపేట, ప్రశాంత్ నగర్, సంపత్ చిట్టారి కాలనీల్లో కొనసాగుతున్న మురుగునీటి పారుదల (డ్రైనేజీ), తాగునీటి పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణ పనులు నిర్దేశిత...
    209 Views
  • ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు: SDMA
    AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్సుందని SDMA తెలిపింది. NLR, అన్నమయ్య, KDP, CTR, TPT జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. CTR, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని, 40–50KMPH వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
    187 Views
  • పిల్లల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌పై అప్రమత్తత అవసర
    చిన్నారుల ఆరోగ్యమే ప్రాధాన్యం – తల్లిదండ్రులు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు హైదరాబాద్: వాతావరణ మార్పులు, వైరస్‌ల వ్యాప్తి నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) వైరస్‌ వల్ల జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. చిన్నారుల్లో లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల...
    137 Views
  • అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు: SDMA
    AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్సుందని SDMA తెలిపింది. NLR, అన్నమయ్య, KDP, CTR, TPT జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. CTR, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని, 40–50KMPH వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
    262 Views

    274 Views

    223 Views