Bharat Aawaz
పిల్లల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌పై అప్రమత్తత అవసర
చిన్నారుల ఆరోగ్యమే ప్రాధాన్యం – తల్లిదండ్రులు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు హైదరాబాద్: వాతావరణ మార్పులు, వైరస్‌ల వ్యాప్తి నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) వైరస్‌ వల్ల జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. చిన్నారుల్లో లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల...
106 Views