మంచిర్యాల: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పోటీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.పోలీసుల సేవలు, త్యాగాలు,...