నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొండపాలెం యూనిట్ పరిధిలోని జానకిరామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చల్లా లచ్చన్న ఆదేశాల మేరకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి గ్రామంలోకి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి రైతులకు మహిళలకు ప్రజా ప్రతినిధులకు...
నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొండపాలెం యూనిట్ పరిధిలోని జానకిరామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చల్లా లచ్చన్న ఆదేశాల మేరకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి గ్రామంలోకి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి రైతులకు మహిళలకు ప్రజా ప్రతినిధులకు...
Madanapalle: మదనపల్లె పట్టణంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని మూలబాగల్కు చెందిన నవీద్ భాష తన భార్య రూబియా తాజ్‌ను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బీరు బాటిల్‌తో తలపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడు నవీద్ భాషను అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై...
Punganur: జగన్మాత దుర్గాదేవి మరోవతారం శాకంభరీ దేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ ఓం నారాయణ్యై విద్మహే శాకంభరీ దేవ్యై ధీమహి | తన్నో దేవీ ప్రచోదయాత్ ||" సృష్టిలోని సకల జీవరాశులను తన శరీరం నుండి ఉద్భవించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో రక్షించిన కరుణామయి, జగన్మాత దుర్గాదేవి అవతారమే శాకంభరీ దేవి. "నారాయణీ స్వరూపిణి అయిన ఆ శాకంభరీ దేవిని మేము తెలుసుకుంటున్నాము. ఆ అమ్మవారిని మేము ధ్యానిస్తున్నాము. ఆ దేవి మా...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బొమ్మనచెరువు వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తిమీరను తరలిస్తున్న బొలెరో వాహనం తుఫాన్ వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందినవారు రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు...
Madanapalle: మదనపల్లె, అన్నమయ్య, కడప జిల్లాల్లో రాత్రివేళ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మదనపల్లె సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కురబలకోట మండలం ఎరుకులపల్లికి చెందిన ఇరగ అశోక్ (23), రాయచోటి మండలం గుట్టకింద హరిజనవాడకు చెందిన గువ్వ ఆనంద్ బాబు (24)గా గుర్తించారు. వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం తొమ్మిది దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు....
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా రిజర్వేషన్లను నిర్ణయిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలతో పాటు మహిళలకు కేటాయించిన స్థానాలు, అన్రిజర్వ్డ్ వార్డుల...
బెంగళూరులోని ఓ పబ్‌లో పోలీసులతో గొడవపడిన ఘటనలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు పడింది. 'కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ' (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, సమాజానికి కలాం అందించిన అసమాన సేవలను వారు స్మరించుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలాంను "స్ఫూర్తి శిఖరం"గా అభివర్ణించారు. ఆయన ఒక అరుదైన వ్యక్తిత్వమని, భారత అణు, సాంకేతిక...
తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ
సర్వదర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
టోకెన్లు లేనివారికి దర్శనానికి 8 గంటల సమయం
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 84 వేల మందికి పైగా భక్తులు
నిన్న ఒక్కరోజే రూ.3.33 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నాటికి, సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ...