కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర పీడీఎస్‌యూ నాయకురాలు, కామ్రేడ్ జాడి మంజుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కొత్తగూడెంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ జాడి మంజుల, ఆమె భర్త కొండ జంపన్న దంపతులు విద్యార్థి దశ నుంచే పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ప్రజా...
మదనపల్లె: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున్ న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనూష, డాక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కేరళ అడిషనల్ ఏడీజీపీ లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర...
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ అమ్మవారిని తెలుగుదేశం యువ నాయకులు, రాష్ట్ర మాజీ TNSV ఉపాధ్యక్షులు శ్రీ కట్టా దొరస్వామి నాయుడు తన మిత్రబృందంతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించి, సంక్షేమం అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన...
Madanapalle: మదనపల్లె పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, పాదచారుల భద్రత కోసం ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కోరుతూ బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్, మునిసిపల్ కమిషనర్ గారు అందుబాటులో లేని కారణంగా మునిసిపల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, బెంగళూరు రోడ్డు, సీటీఎం...
Madanapalle: విజయభారతి విద్యాసంస్థల అధినేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎన్. సేతు జన్మదినాన్ని పురస్కరించుకుని కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, తో పాటు బిల్డర్ మురళి, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్, బుల్లెట్ షఫీ, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ, విద్యారంగంలో డాక్టర్ ఎన్. సేతు అందిస్తున్న సేవలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తమ విధుల్లో కొనసాగనున్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పాలనాపరమైన అభివృద్ధి పనుల...
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. నగరంలోని ఓ పబ్‌లో పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన స్నేహితులపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా, దీనిపై ఆయన తీవ్రంగా స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరపాలని సీఎస్ ను...
● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
● సంక్షేమ విధివిధానాలు ఖరారు చేసి అర్హులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
ఆల్వాల్ అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం సాగించి, ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి.
అల్వాల్ జేఏసీ చైర్మన్...
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు పురపాలక సంఘాల రిజర్వేషన్లకు ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో భాగంగా తెనాలి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని అన్ రిజర్వుడ్ కేటగిరికి కేటాయించారు. దీంతో అన్ని సామాజిక వర్గాల వారు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించింది. రిజర్వేషన్ల ప్రక్రియతో తెనాలి పట్టణంలో రాజకీయ కోలాహలం మొదలైంది. అవకాశావాదులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
తెనాలి. ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ యుహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీకి అధినేతను పవన్ కళ్యాణ్ నియమించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి పార్లమెంటు కమిటీని నివేదించేలా అసెంబ్లీ సమన్వయ కర్తలు, నిర్వాహక దళం, సపోర్ట్ టీం సభ్యులతో ఈ నూతన టీం సభ్యులను ఏర్పాటు చేశారు.