Bharat Aawaz
ప్రజా పోరాటాల నాయకురాలు కామ్రేడ్ జాడి మంజులకు కాంగ్రెస్ నేతల ఘన నివాళి!
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర పీడీఎస్‌యూ నాయకురాలు, కామ్రేడ్ జాడి మంజుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కొత్తగూడెంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.   ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ జాడి మంజుల, ఆమె భర్త కొండ జంపన్న దంపతులు విద్యార్థి దశ నుంచే పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ప్రజా...
158 Views