Bharat Aawaz
సీఎం గడ్డపై కదం తొక్కిన మల్లన్న కొడంగల్‌లో హోరెత్తిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర
సీఎం గడ్డపై కదం తొక్కిన మల్లన్న కొడంగల్‌లో హోరెత్తిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర భారత్ అవాజ్ కొడంగల్ సెప్టెంబర్ 26:- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్ గడ్డపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర పాదయాత్ర రూపంలో కొడంగల్ నియోజకవర్గానికి చేరుకోవడంతో స్థానిక రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా...
226 Views