Bharat Aawaz
🦅కన్నుల పండుగగా గరుడోత్సవం
🛕గోవింద నామస్మరణతో మారుమోగిన పల్లగిరి కొండ నందిగామ సెప్టెంబర్ 26:  Bharat Aawaz :నందిగామ మండలం పల్లగిరి గట్టుపై కొలువై ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి గరుడోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పరాశరం పవన్‌కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు....
64 Views