Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
    మంగొల్లు కాలువ వద్ద అధికారులతో, రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు*  వత్సవాయి మండలం, మంగొల్లు గ్రామ పరిధిలోని డివిఆర్ బ్రాంచ్ కెనాల్ వద్ద కాలువలో ప్రవహిస్తున్న నీటిని జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాంతంలోని పాలేరు,...
    293 Views
  • చింతూరు వరద బాధితులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ భోజన సాయం.
    చింతూరు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి అందించారు. వరదల కారణంగా సాధారణ జీవనం స్తంభించి, ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు భోజనం అందించడం ద్వారా ట్రస్ట్ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్...
    244 Views
  • Good Evening Everyone.

    News Darbar, The Flagship Program is Being Live Soon and We're Testing it Internally.

    If Any Of you Love to Join the Live Session, Help us Test the Technical Capabilities, Provide your Valuble Inputs and Suggestions, Please Let us Know.

    We're More than Delighted to See You Part of it.
    Like
    1
    607 Views
  • ప్రభుత్వాలు మారినా, అధికారులు మారిన ఏజెన్సీ అభివృద్ధిలో మారని దుస్థితి.
    చింతూరు ఏజెన్సీలో యేళ్ల తరబడి ఇదే పరిస్థితి ప్రభుత్వాలు మరిన అధికారులు మారిన సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వ్యవహారం, చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రధాన వీధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇటీవల తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షలకు నిండు కుండని తలపిస్తున్న దుస్థితి, ప్రజా ప్రతినిధులు ఏళ్ళ తరబడి మారుతున్న అభివృద్ధి మాత్రం...
    243 Views
  • కంచల రాళ్లవాగు ఉధృతి
    రాకపోకలకు తీవ్ర అంతరాయం.. కల్వర్టు నిర్మాణానికి గ్రామస్తుల డిమాండ్ నందిగామ సెప్టెంబర్ 25 భారత్ ఆవాజ్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో...
    Like
    1
    137 Views
  • ప్రశ్నిస్తే అక్రమ కేసుల..? వైసిపి మాజీ ఎమ్మెల్యే మొండితోక ఫైర్
    వైఎస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు: మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు నందిగామ సెప్టెంబర్ 25భారత్ ఆవాజ్ : ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వైఎస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ఆరోపించారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...
    Like
    1
    116 Views
  • నందిగామ మండలంలో 2,026 పెన్షన్ దరఖాస్తులకు ఆమోదం
    నందిగామ మండలంలో 2,026 పెన్షన్ దరఖాస్తులకు ఆమోదం   నందిగామ: నందిగామ మండలంలోని 23 గ్రామపంచాయతీల పరిధిలో పెన్షన్ల కోసం మొత్తం 2,157 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు ఎంపీడీవో ఆర్. ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. వీటిలో 2,026 దరఖాస్తులకు ఆమోదం లభించిందని, వివిధ అభ్యంతరాల కారణంగా 131 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని ఎంపీడీవో వెల్లడించారు. పెన్షన్ ఆన్‌లైన్ ప్రక్రియ...
    154 Views
  • నందిగామలో 45 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు
    సెప్టెంబర్ 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ   నందిగామ సెప్టెంబర్ 25 Bharat Aawaz  : ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్‌ స్కీం కింద నందిగామ పట్టణంలో 45 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని...
    Like
    1
    155 Views
  • చందర్లపాడు లో అంగన్వాడి ఉత్సవం...!
    చందర్లపాడులో అంగన్‌వాడీ ఉత్సవం   చందర్లపాడు సెప్టెంబర్ 25 Bharat Aawaz  : పోషణ మాసంలో భాగంగా చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలోని 1, 2, 3, 4, 5 అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నందిగామ సీడీపీవో లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ శ్రీలత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతల సంరక్షణ, శిశు...
    Like
    1
    776 Views
  • పేదలకు పట్టాభిషేకం సద్వినియోగం చేసుకోండి
    అర్హులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్ లక్ష్మీశ   విజయవాడ, సెప్టెంబర్ 25: పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన నివేశన స్థల పట్టాలకు అమ్మకపు హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న అర్హులైన...
    Like
    1
    300 Views