వైఎస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు: మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు
నందిగామ సెప్టెంబర్ 25భారత్ ఆవాజ్ : ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వైఎస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ఆరోపించారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...