మంగొల్లు కాలువ వద్ద అధికారులతో, రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు*
వత్సవాయి మండలం, మంగొల్లు గ్రామ పరిధిలోని డివిఆర్ బ్రాంచ్ కెనాల్ వద్ద కాలువలో ప్రవహిస్తున్న నీటిని జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాంతంలోని పాలేరు,...