Bharat Aawaz
డీఎస్సీ చేపట్టడం ఓర్వలేకే టీచర్లపై దాడులు.. వైసీపీపై మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి ఫైర్.
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.   పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులపై రౌడీ...
160 Views