Madanapalle: మదనపల్లెలో విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై బీజేపీ సమన్వయ సమావేశం. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరు.
 Madanapalle: విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదిన వేడుకలకు బీజేపీ సన్నాహాలు!  పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం 9:30 గంటలకు ఆలయంలో మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సూత్రం వద్దకు చేరుకుని బహిరంగ సభ...
0 Comments 0 Shares 46 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com