ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.


తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com