Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 🌙 గణేష్ ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి నగరంలో నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆకస్మిక పర్యవేక్షణ.

    🔹 మండపాల వద్ద బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
    🔹 డీజేలు, అధిక శబ్దం, డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా
    🔹 ఖిల్లా రోడ్ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తం. 🛡️
    309 Views
  • వైశ్య భవన్ (నగరేశ్వర దేవాలయం) గణేష్ మండలి 103వ వార్షికోత్సవ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వైశ్య భవన్ గణేష్ మండలికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. 100 ఏళ్లుగా నిర్విరామంగా వినాయకుడి నవరాత్రులు నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నగరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాను.
    269 Views
  • టుడ్రుర్లో కొలువ్ దిరిన మట్టి గణపతి
    188 Views
  • సూర్యనగర్‌లో హత్య.|
    ● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య ● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం ● ఘటనపై అల్వాల్ పోలీసుల దర్యాప్తు అల్వాల్, సెప్టెంబర్ 14: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో ఆదివారం రాత్రి ఆరు నెలల గర్భిణి శివాని హత్యకు గురైంది.  ఆమె భర్త పరశురామ్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  భార్యపై అనుమానంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు ప్రాథమిక...
    248 Views
  • కత్తుల దాడి.. వ్యక్తి హతం.|
    ● తుకారాంగేట్‌ పరిధిలో ఘటన ● పాతకక్షలే కారణమా? అల్వాల్, సెప్టెంబర్ 14: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుకారాంగేట్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. బుద్ధనగర్‌లో గణేష్ మండపం వద్ద కార్తీక్‌ (40)పై కొందరు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతి ప్రేమ వివాహానికి కార్తీక్‌ సహకరించినట్లు...
    260 Views
  • సూరారంలో యువకుడు మిస్సింగ్.|
    అల్వాల్, సెప్టెంబరు 15:సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ఓ వికలాంగ యువకుడు తప్పిపోయాడు. బాధితుడి తండ్రి మన్సూర్ మొహమ్మద్ ఆజం షేక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం, భగత్ సింగ్ నగర్‌కు చెందిన షేక్ జుబేర్ (26) అనే యువకుడు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో హమీద్ బస్తీలోని మసీదుకు వెళ్తానని చెప్పి ఇంట నుండి బయటకు వెళ్లాడు. రోజులు...
    189 Views
  • గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
    ● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం నిర్వహించేందుకు సూచనలు అల్వాల్, సెప్టెంబర్ 15: రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు. నిమజ్జన...
    273 Views
  • హైడ్రాకు సుప్రీం షాక్.|
    ● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం అల్వాల్, సెప్టెంబర్ 15: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్...
    226 Views