🌙 గణేష్ ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి నగరంలో నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆకస్మిక పర్యవేక్షణ.


🔹 మండపాల వద్ద బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
🔹 డీజేలు, అధిక శబ్దం, డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా
🔹 ఖిల్లా రోడ్ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు


ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తం. 🛡️
🌙 గణేష్ ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి నగరంలో నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆకస్మిక పర్యవేక్షణ. 🔹 మండపాల వద్ద బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల పరిశీలన 🔹 డీజేలు, అధిక శబ్దం, డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా 🔹 ఖిల్లా రోడ్ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తం. 🛡️
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com