హైడ్రాకు సుప్రీం షాక్.|
● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు
● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం
అల్వాల్, సెప్టెంబర్ 15: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్...