కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం మరో అపురూప ఘట్టానికి సిద్ధమైంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల మహా వేడుకకు శాస్త్రోక్తంగా బీజం వేసే అత్యంత కీలకమైన ఘట్టం "అంకురార్పణ". నేటి (సెప్టెంబర్ 14) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. అసలు...