ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాము.
గణపతి బప్పా మోరియా! 🙏🌺
ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాము. గణపతి బప్పా మోరియా! 🙏🌺
0 Comments 0 Shares 111 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com