Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Karnataka Cops Refuse FIR for Threatened Journalist
    In a severe dereliction of duty, Karnataka police allegedly refused to register an FIR after senior journalist G. Mahantesh, editor of The File, received death threats following his investigative reports on a prominent trust. Instead of providing immediate protection, officers merely registered a non-cognizable report and turned him away. The Karnataka Union of Working Journalists has strongly...
    545 Views
  • SC Regulates Court Videos to Halt Judicial Misinformation
    To combat the rampant weaponization of edited judicial footage, the Supreme Court has barred the unauthorized extraction and monetization of its livestreamed proceedings on social media. Crucially, the bench explicitly protected the rights of the press, noting the embargo does not extend to legitimate news reporting. The Bharat Media Association supports this balanced...
    553 Views
  • పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు
    చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు, శ్రీకృష్ణ గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేరాల శివాలయంలో పేదలకు అన్నదానం కోసం ఒక బస్తా బియ్యం, కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల–పేరాల దీన జన అన్నదాన సేవా సంఘానికి ఒక బస్తా బియ్యం, వోలేటి అనంత లింగేశ్వరరావు మహాదేవ వేద...
    316 Views
  • భూ వివాదంలో ఘర్షణ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలం కాట్లాటపల్లి గ్రామ సమీపంలో గురువారం భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విశ్వనాథరెడ్డిపై కత్తితో దాడి జరగడంతో చేతి వేలు తెగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. భూమి ఆక్రమణకు యత్నించడంతోనే దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    175 Views
  • ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
    ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెంపొందించడం అనే మూడు కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో సమస్యల...
    185 Views
  • కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి
    కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలకు వెళ్లే...
    296 Views
  • వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
    భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి  ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. మండలంలోని గ్రామాల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.మండపాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్‌ కనెక్షన్లు, అగ్నిమాపక...
    331 Views
  • నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
    భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కోరిక మేరకు ఉపాధ్యాయులు కొయ్య సూర్యశేఖర్ దంపతులు రూ.15,000 విలువైన 31 మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల చిత్రపటాలను MRCకి అందజేశారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సూర్యశేఖర్ దంపతులను...
    Like
    1
    284 Views
  • ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌తో పంట సంరక్షణ
    భారత్ ఆవాజ్ న్యూస్:నల్లచెరువు మండలం ఉద్యాన పంటల్లో నీటి కొరతను అధిగమించి సాగు వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు ఫార్మ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల ఉద్యానశాఖ అధికారి కుమారి లావణ్య సూచించారు.ఫార్మ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసి డ్రిప్ ద్వారా పంటలకు అందించవచ్చని తెలిపారు. మామిడి, చీని, దానిమ్మ వంటి పంటల్లో వీడ్ మ్యాట్‌ను వినియోగించడం ద్వారా...
    Like
    1
    288 Views
  • బొల్లారం ఆయుధాల చోరీ కేసును చేదించాం: డీజీపీ సివి ఆనంద్.|
    ● నలుగురు నిందితుల అరెస్ట్.. ప్రమాదకర ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం ● లోపలి వ్యక్తుల సహకారంతోనే చోరీ.. మల్లేశ్ ప్రధాన నిందితుడిగా గుర్తింపు ● అంతర్జాతీయ ముఠాలు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవు అల్వాల్, సెప్టెంబర్ 11: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు...
    Like
    1
    212 Views