భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. మండలంలోని గ్రామాల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.మండపాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్లు, అగ్నిమాపక...