Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Media Solidarity: Press Clubs Unite Against Assaults
    In a powerful display of journalistic unity, major media organizations across India have joined forces to condemn recent police violence against reporters. The Press Club of India, Indian Women's Press Corps, and the Delhi Union of Journalists issued a joint statement demanding a swift, fair probe into the alleged assault of two female reporters in Delhi. Furthermore, they have formally...
    428 Views
  • Digital Accountability: Podcaster Arrested for Assault
    Highlighting the necessary boundary between digital journalism and criminal incitement, a controversial influencer and podcaster was arrested by Delhi Police and brought from Bulandshahr to Tihar Jail. The arrest followed a viral video broadcast where the podcaster publicly boasted about brutally assaulting a protestor at Jantar Mantar, eventually leading to charges under the SC/ST Act and...
    420 Views
  • చింతూరు ఐటీడీఏ నూతన సబ్ కలెక్టర్ గా నియమితులైన: చిట్టపులి నరేంద్ర పడాల్!
    చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్ కలెక్టర్ గా నూతన ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 2024 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ ఆఫీసర్ చిట్టపులి నరేంద్ర పడాల్. చింతూరు ఐటీడీఏ ప్రస్తుత పీవో మరియు సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా బదిలీ.    # Yadagiri 
    344 Views
  • జానకపూర్ వార్డుల్లో వినాయక చవితి ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య గారు జానకపూర్ పరిధిలోని 1వ మరియు 14వ వార్డులలో విస్తృతంగా పర్యటించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందస్తుగా చేపట్టాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను ఆయన స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా...
    Like
    1
    352 Views
  • మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందన
    మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిచారు. మనుషులకు స్వార్థం ఉండటం సహజమని, రాజకీయాల్లో పార్టీలు శాశ్వతం, వ్యక్తులు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఫిరాయింపులు సాధారణమేనని ఆయన స్పష్టం చేశారు.
    438 Views
  • చిన్న శ్రీను చేరిక వెనుక సానా సతీశ్?
    YCPకి చిన్న శ్రీను రాజీనామా వెనుక కుమార్తె సిరిసహస్ర రాజకీయ భవిష్యత్తే కారణమన్న ప్రచారం సాగుతోంది. జడ్పీ ఛైర్పర్సన్ పదవికి బొత్స తన కుమార్తె అనూషను ప్రకటించడంతో మనస్తాపానికి గురైన ఆయన కూతురితో కలిసి పార్టీ మారినట్లు వార్తలొస్తున్నాయి. శ్రీనును TDPలోకి తీసుకురావడంలో MP సానా సతీశ్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మంగళవారం తర్వాత మంచిరోజుల్లేవన్న ఉద్దేశంతోనే హడావుడిగా పార్టీ మారినట్లు తెలుస్తోంది.
    343 Views
  • బొత్స ముందు అగ్ని పరీక్ష!
    విజయనగరం (D) రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఊహించని సవాల్ ఎదురైంది. మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని వీడటంతో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యానికి పరీక్ష మొదలైంది. తన కుమార్తె అనూషను జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స భావిస్తుండగా, చిన్న శ్రీను తన కుమార్తె సిరిని అదే పీఠంపై నిలబెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీంతో రాబోయే స్థానిక పోరు మామా–మేనల్లుడి ప్రతిష్ఠాత్మక సమరంగా మారే ఛాన్స్...
    404 Views
  • డి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది
    విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించి ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి లైవ్‌లో కాల్ చేసి సమస్యను వివరించి, సాయంత్రం వేళ విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్. అనంతరం ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ సమయానికి విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.  
    342 Views
  • ఆసిఫాబాద్‌లో ఘనంగా బిజెపి సేవా సంకల్ప్ అభియాన్ వర్క్ షాప్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో  సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా స్థాయి వర్క్ షాప్ సమావేశం ఘనంగా జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం అధ్యక్షతన, జిల్లా కన్వీనర్ కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల...
    338 Views