మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందన
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిచారు. మనుషులకు స్వార్థం ఉండటం సహజమని, రాజకీయాల్లో పార్టీలు శాశ్వతం, వ్యక్తులు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఫిరాయింపులు సాధారణమేనని ఆయన స్పష్టం చేశారు.
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com