🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా స్థాయి వర్క్ షాప్ సమావేశం ఘనంగా జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం అధ్యక్షతన, జిల్లా కన్వీనర్ కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల...