Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఈ ఏడాదే ఎన్నికలు: CM చంద్రబాబు.
    స్థానిక సంస్థల ఎన్నికలపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించిన సీఎం, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కూడా ఆదేశించారు.
    190 Views
  • కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం.. ఏపీకి కొత్త ఆశలు.
    కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఖనిజాల ఆనవాళ్లు బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ ఖనిజాల అన్వేషణకు రూ.140 కోట్లతో ఒక కార్యక్రమం ప్రారంభం కానుంది. లిథియం బ్యాటరీల తయారీలో, గ్యాలియం సెమీకండక్టర్ల తయారీలో కీలకమైనవి. ప్రాథమిక అధ్యయనాల్లో కడపలో లిథియం సాంద్రత 1,000 పీపీఎం, గ్యాలియం సాంద్రత 250 పీపీఎం వరకు ఉందని గుర్తించారు. దేశంలో ఇప్పటికే జమ్మూ కశ్మీర్,...
    222 Views
  • అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు లేకపోవడం సరికాదు: చంద్రబాబు.
    ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వానికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవడం తీవ్రమైన పొరపాటని, ఇది ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వెలిగొండ, పోలవరం ఎడమ...
    266 Views
  • వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: రూ. 40 కోట్ల డీల్‌పై అప్రూవర్ దస్తగిరి విచారణ.
      దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరుల మధ్య రూ.40 కోట్ల డీల్ జరిగినట్టు ఆరోపణలు వివేకాను హత్య చేసేందుకు రూ. 5 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు దస్తగిరి వాంగ్మూలం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రతరం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మధ్య జరిగిన భారీ ఆర్థిక...
    233 Views
  • రూ. 5 కోట్ల అక్రమాస్తులు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.
    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు.     నిన్న ఉదయం నుంచే తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి లోకనాథం నివాసంతో పాటు ఆయన...
    198 Views
  • ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలు
    సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఐదో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. గోపాలకృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు.
    215 Views
  • * KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం
    *నెల్లూరు జిల్లా - ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం KVR కాలనీలో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు 2.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ స్థలాల్లో కె. మల్లికార్జున డి. మస్తాన్ వి. మురళి పి. కొండయ్య మొదలైన అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. Kvr కాలనీకి చెందిన కొంతమంది దురుద్దేశంతో,...
    389 Views
  • నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్
    జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.నాటుసారా విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన మీసాల విజయమ్మను 5 లీటర్ల సారాసారాతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై నిఘా కొనసాగుతుందని అన్నారు. సమాచారం ఉంటే 6302936599 నంబరుకు తెలియజేయాలని కోరారు.
    229 Views
  • వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు డీజే డాన్సులకు దూరంగా ఉందాం: చింతూరు సీఐ గోపాలకృష్ణ
    చింతూరు సినిమా హల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిరి కర్ర ముహూర్తం కార్యక్రమంలో సి ఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా హల్ యూత్ సభ్యులను అభినందించి, వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, మండపం వద్ద సినిమా పాటలు అశ్లీల నృత్యాలు చెయడం డిజే వంటి పెద్ద సౌండ్ తో వచ్చే బాక్స్ లకు మనం దూరంగా ఉందాం అని సంప్రదాయం...
    291 Views
  • రాజాపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారికి గణాంగ సన్మానం
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాజపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారినీ ఘనంగా సన్మానించారు ఈ  కార్యక్రమంలో గంధమల సర్పంచ్ బొత్త రాములు ఆలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ జింకల ఎల్లేష్ యాదవ్ గంధ మల్ల గ్రామ శాఖ అధ్యక్షులు గజం వంశీ కుమార్ కలకుంట్ల శ్రీకాంత్ నూతన బాధ్యతలో మరింత విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు...
    1.2K Views