🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండల పోలీసులు మెరుపు దర్యాప్తుతో ఒక చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి తమ చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం కొత్త రాహపల్లి...