వాంకిడి కాగజ్‌నగర్ మేడిపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన
🎤కుమురం భీం (భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని వాంకిడి నుండి కాగజ్‌నగర్ వెళ్లే ప్రధాన మార్గంలో, అంకుశాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మేడిపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన హై-లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు హాజరై...