🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో పాటు, మత్స్య ఆహార పదార్థాల తయారీ-విక్రయాల ద్వారా ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వ 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (PMMSY) పథకం కింద జిల్లాకు 2 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ వాహనాలు మంజూరైనట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో...