● వీడియో కాన్ఫరెన్స్‌లో పద్ధతి మార్చుకోవాలని సూచన
● మార్పు కనిపించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టీకరణ
● నలుగురి వివరాలపై అధికారికంగా వెల్లడి కాని వైనం
హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
కొందరు అధికారుల పనితీరు, వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో నలుగురు అధికారులకు తమ...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) దేశవ్యాప్త రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కొమురం భీం జిల్లా కేంద్రంలో "జైల్ భరో" మరియు రాస్తారోకో కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహించారు. చారిత్రాత్మక 84వ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ కార్మిక లోకం పోరాట గర్జన మోగించింది.కలెక్టరేట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హోరెత్తిన వీధులు జిల్లా కేంద్రంలోని...
ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ
» గద్దె నిర్మించి పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ప్రజా సేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి...
అటవీ ఏనుగుల గుంపును మన్యం జిల్లా గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫ్యాంట్ జోన్కు తరలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ 2 కుంకి ఏనుగులను పంపించారు. ఆపరేషన్ గజ పేరుతో ఏనుగుల గుంపును తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కుంకి ఏనుగులను చూసి అటవీ ఏనుగులు పారిపోవడంతో ఆపరేషన్ గజ మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తుంది. సీతానగరం మండలంలో అటవీ ఏనుగులు ఉండగా బొబ్బిలి మండలం శివడవలసలో కుంకి ఏనుగులు ఉన్నాయి....
కాలనీ: KVR Colony, ఇస్కదమర్ల గ్రామం, కొండపురం మండలం, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 524221.
సమస్య:
మా గ్రామంలో Mala కులస్తులు నివసిస్తున్న KVR కాలనీలో ఆలయం లేదు. ప్రభుత్వం సాయం చేస్తుందని అనుకుంటే, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది స్వచ్ఛందంగా కొంత పని చేశారు (slab మాత్రమే వేశారు), కానీ ఇప్పటివరకు ఆలయం పూర్తి కాలేదు. రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ మాకు ప్రభుత్వ సాయం...
A. Nisha (15) of Shivarampuram village in Garugubilli (M) Mathura died after accidentally slipping into the Thotapalli canal on Monday. When her daughter, who had gone to wash clothes at the canal near the village, did not return home, her father Raju checked the area and informed the police. Police and fire personnel reached the spot, conducted a search and recovered the body. SI Fakhruddin...
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం కొత్తవలసలో అభ్యుదయం 2.0 నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయని, దూరంగా ఉండాలన్నారు. మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
#Rajesh
విశాఖలోని ఆదర్శనగర్ హైవేపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. వాల్తేరు జంక్షన్ నుంచి హనుమంతవాక వైపు వెళ్తున్న TVSను అదే మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరం (D), గుర్ల (M) కలవచర్ల గ్రామానికి చెందిన గుమ్మడి సూర్యనారాయణ చనిపోయారు. చేపలు కొనుగోలు చేయడానికి గుర్ల నుంచి ఫిషింగ్ హార్బర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని KGHకు తరలించారు....
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గారు మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుండి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు బీఆర్ఎస్ పార్టీ వీర అభిమానులు జాడి తిరుపతి గారు, దుర్గం శంకర్ గారు ప్రతిష్టాత్మక మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
మహబూబాబాద్ : మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ...