Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత శివరామ్ నాయక్ కీలక భేటీ ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌తో చర్చలు
    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ సెక్రటరీ శ్రీ సచిన్ సావంత్ జీని కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ శివరామ్ నాయక్ గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఈ సమావేశం జరిగింది.ఈ భేటీ సందర్భంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీ సంస్థాగత బలోపేతం, యువజన...
    292 Views
  • పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు..   ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  రేవంత్...
    264 Views
  • ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారం
    మహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి పశువులు కనిపించకుండా పోయి వెతుకుతున్నట్లయితే, దయచేసి వెంటనే కోమట్లగూడెం గ్రామ సర్పంచ్‌ను గానీ, లేదా సంబంధిత పంచాయతీ ప్రతినిధులను గానీ సంప్రదించగలరు. తప్పుపోయిన ఆవులు ప్రస్తుతం సురక్షితంగా కోమట్లగూడెం గ్రామంలో సంరక్షణలో ఉన్నాయి. పాడి రైతులు మరియు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి, తగిన వివరాలు (ఆవు...
    1.6K Views

    83 Views

    175 Views
  • అన్నదానానికి రూ.లక్ష విరాళం
    భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ కి చెందిన కట్టేకోలా యాదగిరి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా దేవస్థానం ఈ ఓ దామోదర్ రావు కి అందజేశారు.శ్రీ సీతారామచంద్రస్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్నదానానికి ఈ విరాళాన్ని అందించినట్లు...
    1.8K Views

  • బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన
    🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మురుమురం రాజు, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలను చేతబూని ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు...
    277 Views
  • కొడవళ్ళతో దాడి
    మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు...

    171 Views