● సూరారం–ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ సంయుక్త ఆపరేషన్
● వైద్య అర్హతలు, లైసెన్స్ లేకుండానే ఏడాదిగా చికిత్స
● నిందితుడిపై కేసు నమోదు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారంలో నకిలీ క్లినిక్ నిర్వహిస్తున్న బోగస్ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
సూరారం ఎస్‌హెచ్‌ఓ కే. బాలరాజు వివరాల ప్రకారం, విశ్వసనీయ...
ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షం కారణంగా నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో షేక్ ఫిరోజ్ ఇల్లు కూలిపోవడంతో పరిశీలించినా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా నెలవారి నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.
● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● స్థానికుల విజ్ఞప్తికి సానుకూల స్పందనతో అందుబాటులోకి సేవలు
● వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఇకపై సౌలభ్యం
మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని, ఆల్వాల్.. వెంకటాపురం డివిజన్, కానాజీగూడ రాజీవ్ గాంధీ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని మల్కాజ్‌గిరి...
● భీంరావ్ నగర్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
● దెబ్బతిన్న రహదారులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల సమస్యల పరిశీలన
● త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని స్థానికులకు హామీ
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్వాల్, భీంరావ్ నగర్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు.
కాలనీలోని పలు...
సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్థులు వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌లోని అద్దాలు,...
● అన్మత్ నగర్, హయత్ నగర్ భూ సమస్యలపై ఎంపీని కలిసిన బాధితులు
● 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని ఆవేదన
● సమస్యను పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని ఈటల భరోసా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 1: అన్మత్ నగర్, హయత్ నగర్ ప్రాంతాలకు చెందిన భూ బాధితులు శనివారం శామీర్‌పేటలోని ఎంపీ ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా బాధితులు...